(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 161

॥ శ్రీః ॥
3.161. అధ్యాయః 161
Mahabharata - Vana Parva - Chapter Topics
కదాచన గరుడపక్షవాతానీతాద్భుతాంబుజదర్శిన్యా ద్రౌపద్యా తాదృశబహుపుష్పానయనం తథా దుష్టయక్షరాక్షసక్షపణం చ ప్రార్థితేన భీమేన తదర్థం గంధమాదనశిఖరారోహణం ॥ 1 ॥ తథా స్వీయశంఖధ్వనిశ్రవణేనాభిద్రుతవతాం మణిమదాదీనాం యుద్ధే హననం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-161-0x(2295)(22090)
ఆర్ష్టిషేణాశ్రమే తస్మిన్మమ పూర్వపితామహాః।
పాండోః పుత్రా మహాత్మాన సర్వే దివ్యపరాక్రమాః ॥ 3-161-1(22091)
కియంతం కాలమవసన్పర్వతే గంధమాదనే।
కించ చక్రుర్మహావీర్యాః సర్వేఽతిబలపౌరుషాః ॥ 3-161-2(22092)
కాని చాభ్యవహార్యాణి తత్ర తేషాం మహాత్మనాం।
వసతాం లోకవీరాణామాసంస్తద్బ్రూహి సత్తమ ॥ 3-161-3(22093)
విస్తరేణ చ మే శంస భీమసేనపరాక్రమం।
యద్యచ్చక్రే మహాబాహుస్తస్మిన్హైమవతే గిరౌ ॥ 3-161-4(22094)
న ఖల్వాసీత్పునర్యుద్ధం తస్ యక్షైర్ద్విజోత్తమ।
`ధనదాధ్యుషితే నిత్యం వసతస్తత్ర పర్వతే' ॥ 3-161-5(22095)
కచ్చిత్సమాగమస్తేషామాసీద్వైశ్రవణస్య చ।
తత్ర హ్యాయాతి ధనద ఆర్ష్టిషేణో యథాఽబ్రవీత్ ॥ 3-161-6(22096)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం రవిస్తరేణ తపోధన।
న హి మే శృణ్వతస్తృప్తిరస్తి తేషాం విచేష్టితం ॥ 3-161-7(22097)
వైశంపాయన ఉవాచ। 3-161-8x(2296)
ఏతదాత్మహితం శ్రుత్వా తస్యాప్రతిమతేజసః।
శాసనం సతతం చక్రుస్తథైవ భరతర్షభాః ॥ 3-161-8(22098)
భుంజానా మునిభోజ్యాని రసవంతి ఫలాని చ।
శుద్ధబాణహతానాం చ మృగాణాం పిశితాన్యపి ॥ 3-161-9(22099)
మేధ్యాని హిమవత్పృష్ఠే మధూని వివిధాని చ।
ఏవం తే న్యవసంస్తత్ర పాండవా భరతర్షభాః ॥ 3-161-10(22100)
తథా నివసతాం తేషాం పంచమం వర్షమభ్యగాత్।
శృణ్వతాం లోమశోక్తాని వాక్యాని వివిధాన్యుత ॥ 3-161-11(22101)
కృత్యకాల ఉపస్తాస్య ఇతి చోక్త్వా ఘటోత్కచః।
రాక్షసైః సహ సర్వైశ్చ పూర్వమేవ గతః ప్రభో ॥ 3-161-12(22102)
ఆర్ష్టిషేణాశ్రమే తేషాం వసతాం వై మహాత్మనాం।
అగచ్ఛన్బహవో మాసాః పశ్యతాం మహదద్భుతం ॥ 3-161-13(22103)
తైస్తత్రవిహరద్భిశ్చ రమమాణైశ్చ పాండవైః।
ప్రీతిమంతో మహాభాగా మునయశ్చారణాస్తథా ॥ 3-161-14(22104)
ఆజగ్ముః పాండవాంద్రష్టుం శుద్ధాత్మానో యతవ్రతాః।
తే తైః సహ కథాం చక్రుర్ద్రివ్యాం భరతసత్తమాః ॥ 3-161-15(22105)
తతః కతిపయాహస్సు మహాహ్రదనివాసినం।
ఋద్ధిమంతం మహానాగం సుపర్ణః సహసాఽహరత్ ॥ 3-161-16(22106)
ప్రాకంపత మహాశైలః ప్రామృద్యంత మహాద్రుమాః।
దదృశుః సర్వభూతాని పాణఅడవాశ్చ తదద్భుతం ॥ 3-161-17(22107)
తతః శైలోత్తమస్యాగ్రాత్పాండవాన్ప్రతి మారుతః।
అవహత్సర్వమాల్యాని గంధవంతి శుభాని చ ॥ 3-161-18(22108)
తత్రపుష్పాణి దివ్యాని సుహృద్భిః సహ పాండవాః।
దదృశుః పంచవర్ణాని ద్రౌపదీ చ యశస్వినీ ॥ 3-161-19(22109)
భీమసేనం తతః కృష్ణా కాలే వచనమబ్రవీత్।
వివిక్తే పర్వతోద్దేశే సుఖాసీనం మహాభుజం ॥ 3-161-20(22110)
సుపర్ణానిలవేగేన శ్వసనేన మహాబలాత్।
పంచవర్ణాని పాత్యంతే పుష్పాణి భరతర్షభ ॥ 3-161-21(22111)
`దివ్యావర్ణాని దివ్యాని దివ్యగంధవహాని చ।
మదయంతీవ గంధేన మనో మే భరతర్షభ ॥ 3-161-22(22112)
యేషాం తు దర్శనాత్స్పర్శాన్సౌరభ్యాచ్చ తథైవ చ।
నశ్యతీవ మనోదుఃఖం మమేదం శత్రుతాపన ॥ 3-161-23(22113)
ఈదృశైః కుసుమైర్దివ్యైర్దివ్యగంధవహైః శుభైః।
దేవతాన్యర్చయిత్వాఽహమిచ్ఛేయం సంగమం త్వయా ॥ 3-161-24(22114)
ఇదం తు పురుషవ్యాఘ్ర విశేషేణాంబుజం శుభం।
గంధసంస్థానసంపన్నం మమ మానసవర్ధనం' ॥ 3-161-25(22115)
ప్రత్యక్షం సర్వలోకస్ నహ్యదృశ్యత మాం ప్రతి ॥ 3-161-26(22116)
`వాసుదేవసహాయేన వాసుదేవప్రియేణ చ'।
ఖాండవే సత్యసంధేన భ్రాత్రా తవ మహాత్మనా ॥ 3-161-27(22117)
గంధర్వోరగరక్షాంసి వాసవశ్చ పరాజితః।
హతా మాయావినశ్చోగ్రా ధనుః ప్రాప్తం చ గాండివం ॥ 3-161-28(22118)
తవాపి సుమహత్తేజో మహద్బాహుబలం చ తే।
అవిషహ్యమనాధృష్యం శక్రతుల్యపరాక్రమ ॥ 3-161-29(22119)
త్వద్బాహుబలవేగేన త్రాసితాః సర్వరాక్షసాః।
హిత్వా శైలం ప్రపద్యంతాం భీమసేన దిశో దశ ॥ 3-161-30(22120)
తతః శైలోత్తమస్యాగ్రం చిత్రమాల్యధరం శివం।
వ్యపేతభయసంమోహాః పశ్యంతు సుహృదస్తవ ॥ 3-161-31(22121)
ఏవం ప్రణిహితం భీమ చిరాత్ప్రభృతిమే మనః।
ద్రష్టుమిచ్ఛామి శైలాగ్రం త్వద్బాహుబలమాశ్రితా ॥ 3-161-32(22122)
`ఇచ్ఛామి చ నరవ్యాఘ్ర పుష్పం ప్రత్యక్షమీదృశం।
ఆనీయమానం క్షిప్రం వై త్వయా భరతసత్తమ' ॥ 3-161-33(22123)
తతః క్షిప్తమివాత్మానం ద్రౌపద్యా స పరంతపః।
నామృష్యత మహాబాహుః ప్రహారమివసద్గజః ॥ 3-161-34(22124)
సింహర్షభగతిః శ్రీమానుదారః కనకప్రభః।
మనస్వీ బలవాందృష్టో మానీ భూరశ్చ పాండవః ॥ 3-161-35(22125)
లోహితాక్షః పృథువ్యంసో మత్తవారణవిక్రమః।
సింహదంష్ట్రో వృషస్కంధః సాలపోత ఇవోద్గతః ॥ 3-161-36(22126)
మహాత్మా చారుసర్వాంగ కంబుగ్రీవో మహాహనుః।
రుక్మపృష్ఠం ధనుః ఖంగం తూణాంశ్చాపి పరామృశన్ ॥ 3-161-37(22127)
సకేసరీవ చోత్సిక్తః ప్రభిన్న ఇవ వారణః।
వ్యపేతభయసంమోహః శైలమభ్యపతద్బలీ ॥ 3-161-38(22128)
తం మృగేంద్రమివాయాంతం ప్రభిన్నమివ వారణం।
దదృశుః సర్వభూతాని పార్థం ఖంగధనుర్ధరం ॥ 3-161-39(22129)
ద్రౌపద్యా వర్ధయన్హర్షం గదామాదాయ పాండవః।
వ్యపేతభయసంమోహః శైలరాజం సమావిశత్ ॥ 3-161-40(22130)
న గ్లానిర్న చ కాతర్యం న వైక్లవ్యం న మత్సరః।
కదాచిజ్జుషతే పార్థమాత్మజం మాతరిశ్వనః ॥ 3-161-41(22131)
తదేకాయనమాసాద్య విషమం భీమదర్శనం।
బహుతాలోచ్ఛ్రయం శృంగమారురోహ మహాబలః ॥ 3-161-42(22132)
స కిన్నరమహానాగమునిగంధర్వరాక్షసాన్।
హర్షయన్పర్వతస్యాగ్రమారురోహ మహాబలః ॥ 3-161-43(22133)
తతో వైశ్రవణావాసం దదర్శ భరతర్షభః।
కాంచనైః స్ఫాటికైశ్చైవ వేశ్మభిః సమలంకృతం ॥ 3-161-44(22134)
[ప్రాకారేణ పరిక్షిప్తం సౌవర్ణేన సమంతతః।
సర్వరత్నద్యుతిమతా సర్వోద్యానవతా తథా ॥ 3-161-45(22135)
శైలాదభ్యుచ్ఛ్రయవతా చయాట్టాలకశోభినా।
ద్వారతోరణనిర్వ్యూహధ్వజసంవాహశోభినా ॥ 3-161-46(22136)
విలాసినీభిరత్యర్థం నృత్యంతీభిః సమంతతః।
వాయునా ధూయమానాభిః పతాకాభిరలంకృతం ॥ 3-161-47(22137)
ధనుష్కోటిమవష్టభ్య వక్రభావేన బాహునా।
పశ్యమానః సఖేదేన ద్రవిణాధిపతేః పురం ॥] 3-161-48(22138)
మోదయనసర్వభూతాని గంధమాదనసంభవః।
సర్వగంధవహస్తత్ర మారుతః సుసుఖో వవౌ ॥ 3-161-49(22139)
చిత్రా వివిధవర్ణాభాశ్చిత్రమంజరిధారిణః।
అచింత్యా వివిధాస్తత్ర ద్రుమాః పరమశోభినః ॥ 3-161-50(22140)
రత్నజాలపరిక్షిప్తం చిత్రమాల్యవిభూషితం।
రాక్షసాధిపతేః స్థానం దదృశే భరతర్షభః ॥ 3-161-51(22141)
గదాఖంగధనుష్పాణిః సమభిత్యక్తజీవితః।
భీమసేనో మహాబాహుస్తస్థౌ గిరివాచలః ॥ 3-161-52(22142)
తతః శంఖముపాధ్మాయ ద్విషతాం రోమహర్షణం।
జ్యాఘోషం తలశబ్దం చ కృత్వా భూతాన్యమోహయత్ ॥ 3-161-53(22143)
తతః ప్రహృష్టరోమాణస్తం శబ్దమభిదుద్రువుః।
యక్షరాక్షసగంధర్వాః పాండవస్య సమీపతః ॥ 3-161-54(22144)
గదాపరిఘనిస్త్రింశశూలశక్తిపరశ్వథాః।
ప్రగృహీతా వ్యరోచంత యక్షరాక్షసబాహుభిః ॥ 3-161-55(22145)
తతః ప్రవవృతే యుద్ధం తేషాం తస్య చ భారత ॥ 3-161-56(22146)
తైః ప్రయుక్తాన్మహామాయైః శూలశక్తిపరశ్వథాన్।
భల్లైర్భీమః ప్రచిచ్ఛేద భీమవేగతరైస్తతః ॥ 3-161-57(22147)
అంతరిక్షగతానాం చ భూమిష్ఠానాం చ గర్జతాం।
శరైర్వివ్యాధ గాత్రాణఇ రాక్షసానాం మహాబలః ॥ 3-161-58(22148)
`శోణితస్య తతః పేతుర్ఘనానామివ భారత।'
గాత్రేభ్యః ప్రచ్యుతా ధారా రాక్షసానాం సమంతతః'।
స లోహితమహావష్టిమభ్యవర్షన్మహాబలః ॥ 3-161-59(22149)
గదాపరిఘపాణీనాం రక్షసాం కాయసంభవా।
కాయేభ్యః ప్రచ్యుతా ధారా రాక్షసానాం సమంతతః ॥ 3-161-60(22150)
భీమబాహుబలోత్సృష్టైరాయుధైర్యక్షరక్షసాం।
వినికృత్తాని దృశ్యంతే శరీరాణి శిరాంసి చ ॥ 3-161-61(22151)
ప్రచ్ఛాద్యమానం రక్షోభిః పాండవం ప్రియదర్శనం।
దదృశుః సర్వభూతాని సూర్యమభ్రగణైరివ ॥ 3-161-62(22152)
స రశ్మిభిరివాదిత్యః శరైరరినిపాతిభిః।
సర్వానార్చ్ఛన్మహాబాహుర్బలవాన్సత్యవిక్రమః ॥ 3-161-63(22153)
అభితర్జయమానాశ్చ రువంతశ్ మహారవాన్।
సన్నాహం భీమసేనస్య దదృశుః సర్వరాక్షసాః ॥ 3-161-64(22154)
తే హి విక్షతసర్వాంగా భీమసేనభయార్దితాః।
భీమమార్తస్వరం చక్రుర్విప్రకీర్ణమహాయుధాః ॥ 3-161-65(22155)
ఉత్సృజ్య తే గదాశూలానసిశక్తిపరశ్వథాన్।
దక్షిణాం దిశమాజగ్ముస్త్రాసితా దృఢధన్వనా ॥ 3-161-66(22156)
తత్ర శూలగదాపాణిర్వ్యూఢోరస్కో మహాభుజః।
సఖా వైశ్రవణస్యాసీన్మణిమాన్నామ రాక్షసః ॥ 3-161-67(22157)
దర్శయన్స ప్రతీకారం పౌరుషం చ మహాబలః।
స తాందృష్ట్వా పరావృత్తాన్స్మయమాన ఇవాబ్రవీత్ ॥ 3-161-68(22158)
ఏకేన బహవః సంఖ్యే మానుషేణ పరాజితాః।
ప్రాప్య వైశ్రవణావాసం కిం వక్ష్యథ ధనేశ్వరం ॥ 3-161-69(22159)
ఏవమాభాష్ తాన్సర్వానభ్యవర్తత రాక్షసః।
శక్తిశూలగదాపాణిరభ్యధావత్స పాండవం ॥ 3-161-70(22160)
తమాపతంతం వేగేన ప్రభిన్నమివ వారణం।
వత్సదంతైస్త్రిభిః పార్శ్వే భీమసేనః సమార్దయత్ ॥ 3-161-71(22161)
మణిమానపి సంక్రుద్ధః ప్రగృహ్య మహతీం గదాం।
ప్రాహిణోద్భీమసేనాయ పరిగృహ్య మహాబలః ॥ 3-161-72(22162)
విద్యుద్రూపాం మహాఘోరామాకాశే మహతీం గదాం।
శరైర్బహుభిరానర్ఛద్భీమసేనః శిలాశితైః ॥ 3-161-73(22163)
ప్రత్యహన్యంత తే సర్వేగదామాసాద్య సాయకాః।
న వేగం ధారయామాసుర్గదావేగస్య వేగితాః ॥ 3-161-74(22164)
గదాయుద్ధసమాచారం బుధ్యమానః స వీర్యవాన్।
వ్యంసయామాస తం తస్య ప్రహారం భీమవిక్రమః ॥ 3-161-75(22165)
తతః శక్తిం మహాఘోరాం రుక్మదండామయస్మయీం।
తస్మిన్నేవాంతరే ధీమాన్ప్రచిక్షేప స రాక్షసః ॥ 3-161-76(22166)
సా భుజం భీమనిర్హ్రాదా భిత్త్వాభీమస్ దక్షిణం।
సాగ్నిజ్వాలా మహారౌద్రా పపాత సహసా భువి ॥ 3-161-77(22167)
సోఽతివిద్ధో మహేష్వాసః శక్త్యాఽమితపరాక్రమః।
గదాం జగ్రాహ కౌంతేయో గదాయుద్ధవిశారదః ॥ 3-161-78(22168)
రుక్మపట్టపినద్ధాం తాం శత్రూణాం భయవర్ధినీం।
ప్రగృహ్యాథ నదన్భీమః శైక్యాం సర్వాయసీం గదాం।
తరసా చాభిదుద్రావ మణిమంతం మహాబలం ॥ 3-161-79(22169)
దీప్యమానం మహాశూలం ప్రగృహ్య మణిమానపి।
ప్రాహిణోద్భీమసేనాయ వేగేన మహతా నదన్ ॥ 3-161-180(22170)
భంక్త్వా శూలం గదాగ్రేణ గదాయుద్ధవిభాగవిత్।
అభిదుద్రావ తం తూర్ణం గరుత్మానివ పన్నగం ॥ 3-161-81(22171)
సోఽంతరిక్షమవప్లుత్య విధూయ సహసా గదాం।
ప్రచిక్షేప మహాబాహుర్వినద్య రణమూర్ధని ॥ 3-161-82(22172)
సేంద్రాశనిరివేంద్రేణ విసృష్టా వాతరహసా।
హత్వా రక్షః క్షితిం ప్రాప్య కృత్యేవ నిపపాత హ ॥ 3-161-83(22173)
తం రాక్షసం బీమబలం భీమసేనబలాహతం।
దదృశుః సర్వభూతాని సింహేనేవ గవాంపతిం ॥ 3-161-84(22174)
తం ప్రేక్ష్య నిహతం భూమౌ హతశేషా నిశాచరాః।
భీమమార్తస్వరం కృత్వా జగ్ముః ప్రాచజీం దిశం ప్రతి ॥ 3-161-85(22175)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి యక్షయుద్ధపర్వణి ఏకషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-161-34 సద్గవ ఇతి ఝ. పాఠః ॥
3-161-36 పృథూ విశిష్టౌ అంసౌ యస్యస పృథువ్యంసః ॥
3-161-41 గ్లానిః శ్రమః. కాతర్యం భయం। వైక్లవ్యమనుత్సాహః। మత్సరః పరోత్కర్షాసహిష్ణుత్వం ॥
3-161-42 ఏకాయనం వామదక్షిణసంచారశూన్యం ॥
3-161-45 పరిక్షిప్తం పరిత ఆవృతం ॥
3-161-46 చయాట్టాలకశోభినా। చయః ప్రకారస్య మూలబంధః।
అట్టాలకః ఉపరిగృహం। తోరణం వహిర్ద్వారం। నిర్వ్యూహః నాగదంతాఖ్యం గృహాన్నిర్గతం దారు ॥
3-161-48 వక్రభావేన వక్రేణ బాహునా ఉపలక్షితః।
ఖేదేన తద్దర్శనాత్ఖసంపాత్స్మరణం తేన. ద్రవిణాధిపతేః ధనాధిపతేః ॥
3-161-51 దదృశే దదర్శ ॥
3-161-64 న మోహం భీమసేనస్యేతి ఝ. పాఠః ॥
3-161-68 అదర్శయదాధీకారమితి ఝ. పాఠః ॥
3-161-69 సంఖ్యే సంగ్రామే ॥
3-161-74 ప్రత్యహన్యంత ప్రతిహతాః।
వేగితాః వేగవంతోపి। గదావేగస్య గదాయాం వేగోఽత్యభ్యాసో యస్య తస్య ॥
3-161-75 సః భీమః। వ్యంసయామాస వ్యర్థీచకార ॥
3-161-76 అయస్మయీ అయోమయీం ॥
3-161-79 శైక్యాం శీకయతి శత్రున్పరాభవతీతి శైక్యా।
శీకయతేర్ఋహలోర్ణ్యదితి ణ్యత్। తతః స్వార్థికోణ్ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.